CELEBRITY COACH


మీరు చాలా పాపులర్ ఫిగరా?
ఫిలిం ఆర్టిస్టు, లేదా టెక్నీషియనా?
టీవీ, ఓటీటీ, స్పోర్ట్స్ వంటి రంగాల్లో పేరున్న వ్యక్తులా?   

మీ వ్యక్తిగత జీవితంలో కాని, ప్రొఫెషనల్‌గా కాని, కెరీర్ పరంగా కాని ఏవైనా సమస్యల్లో ఉన్నారా? సాంఘికంగా, మానసికంగా ఏవైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ మీలో మీరే బాధపడుతున్నారా? 

అయితే -
ఒక ఫ్రెండ్‌లా, ఒక పర్సనల్ కోచ్‌గా నేను మీకు సహాయపడగలను.  

ఒక "నంది అవార్డు" రచయితగా, ఫిలిం డైరెక్టర్‌గా చాలామంది సెలబ్రిటీలు నాకు తెలుసు. ఒక సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.     

మీరు నాతో షేర్ చేసుకునే ఏ చిన్న విషయమైనా నా మనస్సులోనే భద్రంగా ఉంటుంది.

మీరూ నేనూ కలిసి మీ సమస్యను ఒక ఛాలెంజ్‌గా తీసుకొందాం. ఆలోచిద్దాం. చర్చిద్దాం. అంతిమంగా 10X స్పీడ్‌లో ఒక మంచి సొల్యూషన్ కనుక్కొందాం. 

నా పర్సనల్ కోచింగ్ & కన్సల్టింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ లింక్ మీద క్లిక్ చేసి చదవండి:  


చదివారుగా?

జీవితం ఒక్కటే. ఇంకా ఆలోచిస్తూ మీ జీవితంలోని మరింత సమయాన్ని వృధా చేయకుండా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి.   

మీరూ -
ఒక సెలబ్రిటీ ప్రొఫెషనల్‌గా 
మీరనుకున్న స్థాయికి ఎదుగుతారు. 
బాగా డబ్బు సంపాదిస్తారు.
వ్యక్తిగతంగా మీరు కోరుకున్న 
మంచి జీవితాన్నీ ఎంజాయ్ చేస్తారు. 

ఒక సెలబ్రిటీగా -
మీ సక్సెస్, మీ సంపాదన, మీ వ్యక్తిగత జీవితం, మీ ఆనందం... అన్నీ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి.  

Now the ball is in your court! 

Contact me via WhatsApp at 9989578125 to inquire about fee details and schedule an online session.  


– Manohar Chimmani
Nandi Award Winning Writer, Blogger, Film Director 
The Diversified Solopreneur 

No comments:

Post a Comment