BEOME A BLOGGER IN 30 DAYS

30 రోజుల్లో "పాపులర్ బ్లాగర్" కావడం ఎలా? 


అంతర్జాతీయంగా "బ్లాగర్" అంటే మంచి క్రేజీ హాబీ, అంతకంటే క్రేజీ ప్రొఫెషన్. ఒక బ్లాగర్‌గా నెలకు 100,000 డాలర్లు సంపాదిస్తున్నవాళ్ళు ఎందరో నాకు తెలుసు.  

ఏదో డైరీ రాసుకున్నట్టు తోచింది రాసుకోవడం కోసం కాదు బ్లాగ్. బ్లాగ్ కేంద్రంగా ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఎన్నో కాంటాక్టులు పెంచుకోవచ్చు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం ఒక 5, 6 రకాలుగా మంచి ఆదాయం కూడా సంపాదించవచ్చు.  

ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మీరు రాయగలుగుతున్నారంటే చాలు... బ్లాగర్‌గా కూడా మీరు పాపులర్ అవుతారు. డబ్బు సంపాదిస్తారు.  

2012 నుంచి హాబీగా బ్లాగింగ్ చేస్తున్న నేను - నా బ్లాగ్ ఒక్కటే ప్లాట్‌ఫామ్‌గా ఎన్నెన్నో సాధించాను. పుస్తకాలు రాశాను, సినిమా స్క్రిప్టులు రాశాను, ఫిలిం డైరెక్టర్‌గా ప్రాజెక్టులు సంపాదించుకున్నాను, అత్యుత్తమ స్థాయి కాంటాక్టులు, స్నేహాలు సంపాదించుకున్నాను. వీటన్నింటి నేపథ్యంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా డబ్బు కూడా సంపాదించాను. లేటెస్టుగా, త్వరలో ఇంకో 3 మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు, 2 వెబ్ సీరీస్‌లు, 2 అంతర్జాతీయ స్థాయి మ్యూజిక్ వీడియోలు చేయబోతున్నాను. 

ఈ అనుభవంతో పాటు, నాకు తెలిసిన మరిన్నో ఆధునిక టెక్నిక్స్‌తో - మీచేత - మీరూహించనంత వేగంగా - ఒక మంచి బ్లాగ్‌ని మీచేత ప్రారంభింపజేసి, అతి తక్కువ సమయంలో మీరొక "పాపులర్ బ్లాగర్" అయ్యేలా చేస్తాను. 

ఈ వన్-టు-వన్ కోచింగ్‌లో నేను మీకోసం వ్యక్తిగతంగా చాలా టైమ్ కెటాయించాల్సి వుంటుంది. కాబట్టి - ఫీజు కూడా ఆ స్థాయిలోనే వుంటుంది.   

సాంకేతికంగానే కాదు, అన్నివిధాలుగా ప్రతి చిన్న అంశం గురించి ఆన్‌లైన్‌లో ఆఫ్‌లైన్‌లో మీకు అందుబాటులో ఉండి నేర్పిస్తూ, కేవలం 30 రోజుల్లో మిమ్మల్ని ఒక "పాపులర్ బ్లాగర్" చేసే బాధ్యత నాది.   

ఆసక్తి ఉందా? 
ఇంక మీదే ఆలస్యం...  

ఫీజు, పూర్తి వివరాల కోసం వాట్సాప్ చేయండి: 9989578125 

- Manohar Chimmani
Nandi Award Winning Writer, Blogger, Film Director
10X Passion Coach | The Diversified Solopreneur 

About Manohar Chimmani:
https://www.manoharchimmani.blog/p/about.html

No comments:

Post a Comment