INVEST IN FILMS

ట్రెండీ యూత్ సినిమాల్లో ఇన్వెస్ట్ చెయ్యండి!
ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీ వరల్డ్‌కు కనెక్ట్ అవ్వండి! 


> స్టాక్స్, రియల్ ఎస్టేట్ లాగానే ఇప్పుడు సినిమాలు కూడా ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్!  
> ఫిలిం బిజినెస్ పట్ల అత్యంత ప్యాషన్ ఉండి, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించే కొత్త ఇన్వెస్టర్స్ మైక్రో బడ్జెట్ ట్రెండీ యూత్ సినిమాల్లో ఇన్వెస్ట్ చేసి, భారీగా లాభాలు పొందవచ్చు. 

సినిమాలంటే ఇష్టం... ఫిలిం ప్రొడక్షన్‌ పట్ల ఆసక్తి... సెలెబ్రిటీ హోదాపైన ప్యాషన్... ఎలాగైనా సరే వెంటనే ఫిలిం ఇండస్ట్రీకి కనెక్ట్ అవ్వాలన్న కోరిక... ఇవన్నీ మీలో ఉన్నాయా?

చిన్న స్థాయిలో ఏదైనా మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ కోసం మీరు చూస్తున్నారా? 

అయితే, ఇది మీకోసమే!    ఒకప్పుడు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు.

Content is the king.
Money is the ultimate goal.

మార్కెట్‌నూ బిజినెస్‌నూ బాగా స్టడీ చేసి, ఒక అవగాహనతో సినిమా నిర్మించినప్పుడు ఎలాంటి రిస్క్ ఉండదు. డబ్బులూ వస్తాయి. పేరూ వస్తుంది. ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీ వరల్డ్‌కు కనెక్టయిపోతారు. 

అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో, ఇదంతా ఇప్పుడు అతి సులభంగా సాధించవచ్చు.

ఓటీటీల నేపథ్యంలో - ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. 

సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ప్యాషన్ ఉండి, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించే కొత్త ఇన్వెస్టర్స్, ఎంత చిన్న పెట్టుబడితోనయినా సరే ఇప్పుడు ఫీల్డులోకి ప్రవేశించవచ్చు! 

బిజినెస్ పాయింటాఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ, సినిమా పట్ల ప్యాషన్ ఉన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరికీ ఇదొక మంచి అవకాశం. 


ఆల్రెడీ మీరు ఇతర వృత్తి-వ్యాపారాల్లో స్థిరపడి ఉండి, ఒక చిన్న ఇన్వెస్టర్‌గా చేరి, అసలు ఫిలిం బిజినెస్ ఎలా ఉంటుందో స్టడీ చేయాలనుకొంటున్నారా?... ఓవర్‌నైట్‌లో మీకు ఇది కూడా సాధ్యమే. 

ఇవన్నీ కాదు... జస్ట్ ఒక సోషలైట్‌గానే ఉండి, ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యమయ్యే ఫోకస్, ప్రమోషన్, సెలెబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేయాలనుకొంటున్నారా?... ఓవర్‌నైట్‌లో ఇది కూడా సాధ్యమే. 


యస్... ఎలాంటి అతిశయోక్తిలేకుండా, ఇవన్నీ ఓవర్‌నైట్‌లో సాధ్యమే!   

అయితే - అందరి దగ్గర సాధ్యం కాదు. అన్ని చోట్లా సాధ్యం కాదు. అన్ని వేళలా సాధ్యం కాదు.  

లాక్‌డౌన్ ప్రభావం నేపథ్యంలో - ప్రపంచవ్యాప్తంగా ఫిలిం బిజినెస్‌లో కొత్తగా వచ్చిన అనేక క్రియేటివ్ & ఇన్‌కమ్ అవెన్యూస్ నేపథ్యంలో - అనుభవం ఉన్న ఒక నంది అవార్డు రైటర్-డైరెక్టర్‌గా నేనొక సీరీస్ ఆఫ్ ట్రెండీ యూత్ కమర్షియల్ సినిమాలు ప్లాన్ చేసి, వాటి ప్రి-ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాను.

తర్వాత, ఇండిపెండెంట్ సినిమాల సెగ్మెంట్‌లో దీన్నే ఒక భారీ 'ప్రొడక్షన్ హౌజ్' గా డెవలప్ చేయబోతున్నాను.

ఒక ఇన్వెస్టర్‌గా, మీకు సాధ్యమయిన ఇన్వెస్ట్‌మెంట్‌తో 'లైక్‌మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్‌' గా నాతో కొలాబొరేట్ అవండి... ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీ వరల్డ్‌కు అయిపోండి. 

లేదూ... పార్ట్‌నర్‌షిప్ లేకుండా, సోలోగా, మీకు వీలైన చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తోనే ఒక మంచి కమర్షియల్ కల్ట్ సినిమాకు ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా సాధ్యమే. 

మీ ఇన్వెస్ట్‌మెంట్స్, అగ్రిమెంట్స్ అన్నీ లీగల్ అడ్వైజర్స్ సలహాతో స్పష్టంగా పేపర్ మీద రాసుకొని, సంతకాలతో నోటరైజ్ చేయటం జరుగుతుంది.నిజంగా ఆసక్తి వుండి, వెంటనే ఇన్వెస్ట్ చేయగల సౌకర్యం ఉన్నవారు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 

ఇన్వెస్టర్స్‌ను పరిచయం చేసి, వెంటనే డీల్ క్లోజ్ చేయించగల మీడియేటర్స్ కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు.

కలిసి పనిచేద్దాం... కలిసి ఎదుగుదాం!

నిజంగా ఆసక్తి ఉందా? 

If you're truly interested in collaborating for mutual growth in the tinsel world, contact me via email at mchimmani10x@gmail.com or on WhatsApp at 9989578125. Welcome to the film industry!

- Manohar Chimmani
Film Director | Nandi Award Winning Writer | Blogger 
The Diversified Solopreneur 

No comments:

Post a Comment