BECOME A WRITER IN 30 DAYS

30 రోజుల్లో పుస్తకం రాయడం ఎలా? 


ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం వచ్చా? 
ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం వచ్చా?
అయితే - 
మీరు ఈజీగా పుస్తకం కూడా రాయగలరు!  

రాయడమే కాదు, మీ పుస్తకాన్ని ప్రింట్‌లో కూడా చూసుకోవచ్చు. మీకిష్టమైన ఎవరైనా వీఐపీతో ఒక మంచి ఫంక్షన్‌లో పుస్తకావిష్కరణ కూడా చేయొచ్చు. 

ఇప్పటివరకు నేను ఆధునిక జర్నలిజం, ఫ్రీలాన్స్ జర్నలిజం అని జర్నలిజం మీదే 2 పుస్తకాలు రాశాను. అందులో ఒకటి కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మే స్థాయి విద్యార్థులకు రికమండెడ్ రీడింగ్ బుక్స్ లిస్టులో ఉంది. స్క్రిప్ట్ రైటింగ్ మీద నేను రాసిన "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం చలనచిత్రాలపై ఉత్తమ పుస్తకంగా నంది అవార్డు సాధించిపెట్టింది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నేను రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకాన్ని మినిస్టర్ కేటీఆర్ ఆవిష్కరించారు.

అన్నీ బెస్ట్‌సెల్లర్ పుస్తకాలే.  

ఈ అనుభవంతో పాటు, నాకు తెలిసిన మరెన్నో ఆధునిక టెక్నిక్స్‌తో - మీచేత - మీరూహించనంత వేగంగా - ఒక మంచి పుస్తకం నేను రాయిస్తాను. 

ఈ వన్-టు-వన్ కోచింగ్‌లో నేను మీకోసం వ్యక్తిగతంగా చాలా టైమ్ కెటాయించాల్సి వుంటుంది. కాబట్టి - ఫీజు కూడా ఆ స్థాయిలోనే వుంటుంది.

30 రోజుల్లో ఈ పని పూర్తయ్యేవరకు, వన్-టు-వన్ ఆన్‌లైన్‌లో ఆఫ్‌లైన్‌లో మీకు అందుబాటులో ఉండి, మీచేత ఒక మంచి పుస్తకం రాయించి, క్లాసిక్‌గా పబ్లిష్ చేయించి, మిమ్మల్ని ఒక బెస్ట్‌సెల్లర్ రైటర్ చేసే బాధ్యత నాది. 

ఆసక్తి ఉందా? 
ఇంక మీదే ఆలస్యం...  

ఫీజు, పూర్తి వివరాల కోసం వాట్సాప్ చేయండి: 9989578125 

- Manohar Chimmani
Nandi Award Winning Writer, Blogger, Film Director
10X Passion Coach | The Diversified Solopreneur  

About Manohar Chimmani:
https://www.manoharchimmani.blog/p/about.html

No comments:

Post a Comment