IN-FILM COACHING

ఒకే ఒక్క నిర్ణయం దూరంలో... మీ "ఒక్క ఛాన్స్!" 


> ఒక 10 ఏళ్ళ సమయం, బోలెడంత డబ్బూ వృధా చేసుకుంటారా? 
> 10 నెలల్లోనే మీ పేరు సిల్వర్ స్క్రీన్ పైన చూసుకుంటారా?

రెండోది మీ ఆప్షన్ అయితేనే ఇది పూర్తిగా చదవండి...👇   

* సినీఫీల్డులో కెరీర్ ప్రారంభించాలని మీరు సీరియస్‌గా ఉన్నారా?  
* సిల్వర్ స్క్రీన్ మీద టైటిల్ కార్డ్స్‌లో మీ పేరు చూసుకోవాలని తహతహగా ఉందా?
* నిజంగా అంత ప్యాషన్, అంత పట్టుదల మీలో ఉందా? 


మీ సమాధానం "అవును" అయితే... 

కేవలం 10 నెలల్లోనే  
మీ కల నిజం చేసుకొనే ఆ అవకాశం 
ఇప్పుడు మీ కళ్ళముందే ఉంది!

| యాక్టింగ్ | డైరెక్షన్ | స్క్రిప్ట్ రైటింగ్ | 
ఈ 3 విభాగాల్లో - మొట్టమొదటిసారిగా 
మనోహర్ చిమ్మని పరిచయం చేస్తున్న - 
"ఇన్-ఫిలిం కోచింగ్" 

కట్ చేస్తే - 

ఇది ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఇచ్చే రొటీన్ కోచింగ్ కాదు.

నిర్మాణంలో ఉన్న ఒక కమర్షియల్ ఫీచర్‌ ఫిలిం టీమ్‌తో పాటు కలిసి పనిచేస్తూ నేర్చుకొనే ప్రాక్టికల్ ఆన్-సైట్ కోచింగ్. 


ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా ప్రారంభం నుంచి... షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిపోయి, కాపీ వచ్చి, ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకు... ప్రతి ఒక్కటి మీరు ప్రాక్టికల్‌గా దగ్గరుండి చూస్తూ, పనిచేస్తూ నేర్చుకొనే అద్భుత అవకాశం.

త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న నా రెండు ట్రెండీ కల్ట్ కమర్షియల్ యూత్ సినిమాల ద్వారా, కేవలం ఒక 10 మందికి మాత్రం ఈ "ఇన్-ఫిలిం కోచింగ్" పద్ధతిలో నేను పర్సనల్‌గా కోచింగ్ ఇస్తున్నాను.


ఫస్ట్ కమ్... ఫస్ట్ సెర్వ్‌డ్ పధ్ధతిలో అభ్యర్థులను తీసుకుంటాను. ఫీజు చెల్లించిన రోజు నుంచే మీరు మా టీమ్‌లో చేరిపోతారు. ఆరోజు నుంచే మీ కోచింగ్ ప్రారంభమవుతుంది.  
  
తాజాగా రూపొందుతున్న ఒక సినిమాలో టీమ్ మెంబర్‌గా ఉంటూ, వాటన్నిటితో అప్‌డేట్ అవుతూ, ప్రాక్టికల్‌గా అన్నీ నేర్చుకోవడం అనేది అరుదుగా దొరికే అవకాశం.

ఇప్పుడా అవకాశం మీ ముందుంది. 


* నంది అవార్డు పొందిన రచయిత... కల, అలా, వెల్‌కమ్, స్విమ్మింగ్‌పూల్ చిత్రాల ద్వారా ఇప్పటికే 55+ కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ను పరిచయం చేసిన డైరెక్టర్ మనోహర్‌ చిమ్మని పరిచయం చేస్తున్న ఈ "ఇన్-ఫిలిం కోచింగ్" ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి.  

* కోర్సు వ్యవధి 10 నెలలు. మీరు వెంటనే ఫీల్డులో పరిచయమై, బిజీ అవడానికి  ఏ ఏ ముఖ్యమైన విషయాల్లో మీకు అవగాహన, శిక్షణ అవసరమో – మా టీమ్‌లో పనిచేస్తూనే, వచ్చే 10 నెలల్లో అదంతా మీరు నేర్చుకుంటారు.  

* "యాక్టింగ్" మీ ఆసక్తి అయితే, యాక్టర్‌గా మీరీ చిత్రంలో పనిచేస్తారు.
* "స్క్రిప్ట్ రైటింగ్" మీ ఆసక్తి అయితే, మా సినిమా స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ రైటర్‌గా మీరు పనిచేస్తారు.
* "డైరెక్షన్" మీ ఆసక్తి అయితే, మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మీరు పనిచేస్తారు... పనిచేస్తూ నేర్చుకుంటారు.  

*ఈ సినిమాకు మీరు పనిచేసినట్టు సిల్వర్ స్క్రీన్ మీద మీ పేరు కూడా మొట్టమొదటిసారిగా మీరు చూసుకుంటారు.

అంటే... 
ఈ "ఇన్-ఫిలిం కోచింగ్"లో చేరడం ద్వారా... 
ఆ "ఒక్క ఛాన్స్" కూడా మీరు సాధించినట్టే!


ఇదంతా మీరు కోచింగ్ తీసుకొంటున్న 10 నెలల కాలంలో - ఏకకాలంలో - జరుగుతుంది. 

ఎగ్జయిటింగ్‌గా లేదూ?   

అవకాశం కోసం
సంవత్సరాల తరబడి
ఫిలిం ఆఫీసుల చుట్టూ తిరిగే
ట్రెడిషనల్ పద్ధతికి
ఈరోజే గుడ్‌బై చెప్పండి!


ఇంకెందుకు ఆలస్యం... సినీ ఫీల్డులో మీ కెరీర్‌కు సంబంధించిన ది బెస్ట్ డెసిషన్ ఈరోజే తీసుకోండి,  కాల్ చేయండి.  

ఈ అవకాశం కొద్దిమందికి మాత్రమే!
 
Contact me for fee details and more information via email at mchimmani10x@gmail.com or on WhatsApp at 9989578125. Welcome to the film industry!

- Manohar Chimmani,
Film Director | Nandi Award Winning Writer | Blogger 
The Diversified Solopreneur  

No comments:

Post a Comment