WEEKEND WITH MANU


మీ కెరీర్,
మనీ,
రిలేషన్‌షిప్స్‌లో
వన్-టు-వన్
పర్సనల్ కోచింగ్!

శనివారం లేదా ఆదివారం... వీకెండ్‌లో ఏదైనా ఒక్క రోజు. 

ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు... 9 గంటల పాటు, ఒక ఫ్రెండ్‌లా నాతో సమయం గడుపుతూ... బ్రెయిన్ స్టార్మింగ్ చేసే అద్భుత అవకాశం! 

పర్సనల్ కావచ్చు. ప్రొఫెషనల్ కావచ్చు. ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. చర్చిద్దాం.  

మీ మనస్సుని తొలుస్తున్న సమస్య ఏదైనా కావచ్చు. సవాల్ చేద్దాం. సక్సెస్‌ఫుల్‌గా పరిష్కరిద్దాం.

ఇదేం మాయలు, మంత్రాలు కాదు. 
యూనివర్సల్ మ్యాజిక్.
సైన్స్. 

జీవితం ఒక్కటే.

ఇంకా ఆలోచిస్తూ మీ జీవితంలోని మరింత సమయాన్ని వృధా చేయకుండా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. 

మీరూ -
ప్రొఫెషనల్‌గా మీరనుకున్న స్థాయికి ఎదుగుతారు. 
బాగా డబ్బు సంపాదిస్తారు.
వ్యక్తిగతంగా మీరు కోరుకున్న మంచి జీవితాన్నీ ఎంజాయ్ చేస్తారు. 

మీ సక్సెస్, మీ సంపాదన, మీ వ్యక్తిగత జీవితం, మీ ఆనందం... అన్నీ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి.  

The universe loves speed. Make a decision now for your peace, love, career, prosperity, and everything else.

Contact me via email at mchimmani10x@gmail.com or on WhatsApp at 9989578125 to inquire about fee details and to schedule our Brainstorming Weekend. 

Best,

- Manohar Chimmani 
Film Director | Nandi Award Winning Writer
Blogger | Celebrity Coach | The Diversified Creativepreneur  

No comments:

Post a Comment