GUEST BLOGGING


మీరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారా? 
ఇన్‌ఫ్లుయెన్సరా? యూట్యూబరా? 
రచనారంగంలో కానీ, మరేదైనా సృజనాత్మక రంగంలో కానీ ఉన్నారా? 
ఇవేవీ కాకపోయినా, ఒక హాబీగా తెలుగులో కథలూ, కవిత్వం, ఆర్టికిల్స్ వంటివి రాస్తుంటారా?
సినిమా, ఎంటర్‌టైన్మెంటుకి సంబంధిన లేటెస్ట్ అంశాలపై తెలుగులో క్లుప్తంగా, బాగా రాయగలరా?  

ఆసక్తి ఉంటే - మీరూ నా బ్లాగులో ఒక "గెస్ట్ బ్లాగర్"గా అప్పుడప్పుడూ రాస్తుండవచ్చు. మీ పేరుతోనే. 

గెస్ట్ బ్లాగర్‌గా నా బ్లాగులో రాస్తే ఏంటి లాభం?

> తెలుగు రాష్ట్రాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్నారైలు ఎందరో నా బ్లాగ్ చదువుతారు. గెస్ట్ బ్లాగర్‌గా నా బ్లాగులో రాయడం ద్వారా వీరందరికీ మీరు కనెక్ట్ అవుతారు. 

> నా బ్లాగులో పబ్లిష్ అయిన మీ పోస్టును - మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పైన పోస్ట్ చేసి, లింక్ ఇవ్వచ్చు. బ్లాగర్‌గా మీలోని ఈ కొత్త నైపుణ్యం మీ ఫాలోయర్స్‌కు తెలుస్తుంది. ఈ కోణంలో కూడా మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

> ఈ కొత్త పరిచయాలు, కొత్త కాంటాక్ట్స్ అన్నీ - ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా మీకు ఉపయోగపడతాయి. 

> గెస్ట్ బ్లాగర్‌గా ఒకటి రెండు సార్లు నా బ్లాగులో రాసిన తర్వాత, మీకూ ఇండిపెండెంట్‌గా బ్లాగర్ అవ్వాలన్న కోరిక పుట్టొచ్చు. మీరూ బ్లాగర్ అవుతారు. ఈ విషయంలో నేను మీకు ఒక పర్సనల్ కోచ్‌గా ఉపయోగపడగలను. 

ఆసక్తి ఉందా?

మీ వివరాలు తెలుపుతూ నాకు వాట్సాప్ చేయండి: 9989578125
Email: mchimmani10x@gmail.com  

Best,

– Manohar Chimmani
Film Director | Nandi Award Winning Writer | Blogger 
10X Passion Coach | The Creative Creativepreneur 

No comments:

Post a Comment