tag:blogger.com,1999:blog-404662831443447094.post7938056081670452295..comments2024-03-10T13:51:08.619+05:30Comments on నగ్నచిత్రం : సినిమా తీద్దాం రండి!MANOHAR CHIMMANIhttp://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-404662831443447094.post-19545708413256033822013-05-29T10:56:10.882+05:302013-05-29T10:56:10.882+05:30As you said, Crowd Funding is the best option and ...As you said, Crowd Funding is the best option and it's in vogue in US and other developed countries. In India, it's not that popular. Happy journey and thanks for all your comments and best wishes, Surya Prakash ji..MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-7133308063844270962013-05-28T11:15:09.725+05:302013-05-28T11:15:09.725+05:30సినిమా అంటే పడిచచ్చేవారు చాలామంది కనపడుతున్నారు మీ...సినిమా అంటే పడిచచ్చేవారు చాలామంది కనపడుతున్నారు మీ ప్రాజెక్ట్ నచ్చితే ఇన్వెస్ట్ చేసేవారు ముందుకు రావచ్చు లేదా పదిమంది కలసి తలా ఒక చేయి వేసేవాళ్ళు ముందుకు రావచ్చు ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు!నేనీరోజు USA వెళ్తున్నాను 6 నేలలలోపున వస్తాను ఏమో నేనొచ్చే లోగానే మీ సినిమా విడుదలయ్యి విజయవంతం కానూ వచ్చు నేను ఆశావాదిని LET US హోప్ ది BEST !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-33398484890624564832013-05-27T22:57:24.095+05:302013-05-27T22:57:24.095+05:30Thanks for your comment, Surya Prakash garu. మీరు ...Thanks for your comment, Surya Prakash garu. మీరు అడిగిన సహనం, ఓర్పు, సమయం.. నా దగ్గర పుష్కలంగా ఉన్నాయి. లేకపోయినా క్రియేట్ చేసుకుంటాను. సినిమా నాకిష్టం కాబట్టి. జస్ట్ లైక్మైండెడ్ ఇన్వెస్టర్స్ కోసమే నా అన్వేషణ. :)MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-25794007941927078872013-05-27T14:07:42.432+05:302013-05-27T14:07:42.432+05:30సాంకేతికత వేగ వేగముగా అనూహ్యముగా మారిపోతున్న నేటిక...సాంకేతికత వేగ వేగముగా అనూహ్యముగా మారిపోతున్న నేటికాలంలో కొత్తవాల్లనుంచే గొప్ప సినిమాలు,కళను కలనూ వాణిజ్యాన్నీ కలగలిపి వచ్చే అవకాశం ఉంది!అనుభ వజ్నులయిన చిమ్మని లాంటివారు సినిమాస్క్రిప్ట్ ను పకడ్బందీగా రూపొందించుకొని అన్నికోణాలనుంచి సరిచూసి సంసిద్ధముగా పెట్టుకుంటే అందిపుచ్చుకొని ముందుకురికేవారు రాకపోరు!తెలుగుదేశం ఔత్సాహిక నిర్మాతలకు గొడ్డుపోలేదు!అయితే పాత కథానాయకుల నాయికల జోలికి ఎంతమాత్రం పోకుండా నవతరంగపు ప్రతిభాపాటవాలను ఉపయోగించుకుని మెరిసేట్లు మెరుగుపరచి సానపెట్టి రతనాలుగా తీర్చి దిద్దుకోవచ్చు!అయితే అందుకు చాల సహనం కావాలి!ఓర్పు ఉందా?సమయం వెచ్చించాలి సమయం ఉందా? Anonymousnoreply@blogger.com