tag:blogger.com,1999:blog-404662831443447094.post6965274752470243558..comments2024-03-10T13:51:08.619+05:30Comments on నగ్నచిత్రం : ఇంతకుముందు సినిమాలు వేరు, ఇప్పుడు వేరు!MANOHAR CHIMMANIhttp://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-404662831443447094.post-62457956923647899452021-08-25T12:03:03.960+05:302021-08-25T12:03:03.960+05:30దీని గురించి చెప్పాలంటే ఒకటి రెండు వాక్యాలు చాలవు ...దీని గురించి చెప్పాలంటే ఒకటి రెండు వాక్యాలు చాలవు సర్! నాకు కూడా పూర్తిగా తెలియదు. కాని, కొంతవరకు తెల్సుకున్నాను. లేటెస్టుగా నాని సినిమా టక్ జగదీశ్ 40 కోట్లకు కొన్నట్టు ఇండస్ట్రీ న్యూస్. :-) MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-90779689747740000722021-08-25T11:51:15.742+05:302021-08-25T11:51:15.742+05:30నాబోటి వారిది ఒక అమాయకపు ప్రశ్న ఉంటుంది. ఓటీటీ వాళ...నాబోటి వారిది ఒక అమాయకపు ప్రశ్న ఉంటుంది. ఓటీటీ వాళ్ళు ఒక సినిమాను తొమ్మిది కోట్లో అరవైతొమ్మిది కోట్లో పెట్టి కొన్నారు సరే, వాళ్ళకి డబ్బు వెనక్కి లాభసాటిగా ఎలా వస్తుంది? ఆ ఓటీటీ ఆప్ కోసం సంవత్సరమో అరసంవత్సరమీ చందా కట్టి కొన్న వారు కొత్తగా ఏమీ ఇవ్వరు కద. అలా వచ్చిన చందాయే అనేక సినిమాలకు పెట్టుబడి పెట్టేంత ఉంటుందా? అసలు ఎలా నడుస్తుంది ఈబిజినెస్? కొంచెం వివరించగలరు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com