tag:blogger.com,1999:blog-404662831443447094.post626064511818105816..comments2024-03-10T13:51:08.619+05:30Comments on నగ్నచిత్రం : "1" నేనొక్కడినే ఎందుకు నచ్చింది.. ఎందుకు నచ్చలేదు?MANOHAR CHIMMANIhttp://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-404662831443447094.post-21577026013497977672014-02-08T15:07:28.453+05:302014-02-08T15:07:28.453+05:30misused the gold star on silver screen with platin...misused the gold star on silver screen with platinum craze in the audience.durgahttps://www.blogger.com/profile/00525188969387277176noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-42778427075157913222014-01-24T09:13:00.883+05:302014-01-24T09:13:00.883+05:30అల్లు అర్జున్‌తో ఆర్య-3 అని తియ్యాల్సిన సినిమాని మ...అల్లు అర్జున్‌తో ఆర్య-3 అని తియ్యాల్సిన సినిమాని మహేష్‌బాబుతో తీస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. కొంతమంది డైరెక్టర్లు కొంతమంది హీరోలతో ఫిక్స్ అయిపోతారు. సుకుమార్ కూడ అంతే, అల్లు అర్జున్‌తో ఫిక్స్ అయిపోయాడు.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-59699118112060165382014-01-15T11:47:57.323+05:302014-01-15T11:47:57.323+05:30Avunu. Ee cinema collections first day nunche drop...Avunu. Ee cinema collections first day nunche drop ayyayi. Theatres kuudaa. Mahesh Babu vishayamlo idi chaalaa aashcharyakaramaina result.. Ming Syhttps://www.blogger.com/profile/09547427824630493740noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-28253249619826017852014-01-12T23:00:29.300+05:302014-01-12T23:00:29.300+05:30చందు తులసి గారూ!
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్.
న...చందు తులసి గారూ!
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్.

నా దృష్టిలోనే కాదు.. మొత్తం ఇండస్ట్రీ దృష్టిలో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్. బిజినెస్ దృష్ట్యా, ఈ సినిమా కలెక్షన్లు మొదటిరోజునుంచే అయ్యాయి! మహేశ్ బాబు విషయంలో ఇది అసలు ఎవ్వరూ ఊహించనిది.

ఏరియాల వైజ్‌గా ఈ సినిమాను కొనుక్కొని ఆడిస్తున్న వాళ్లందరూ నష్టపోతున్నారు.. అతి దారుణంగా. ఇదంతా నేను వ్యక్తిగతంగా చెప్తున్నది కాదు. థియేటర్స్ నుంచి ఎప్పటికప్పుడు అందుతున్న రిపోర్ట్‌ల ఆధారంగా చెప్తున్నది.
MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-12475699958659662212014-01-12T18:34:09.300+05:302014-01-12T18:34:09.300+05:30కానీ మనోహర్ గారూ. మీ ఫ్రెండ్ చెప్పింది నిజం కాలేదు...కానీ మనోహర్ గారూ. మీ ఫ్రెండ్ చెప్పింది నిజం కాలేదు కదా...
ఎలాగంటే ఇది సూపర్ డూపర్ హిట్టూ కాదు. అలాగని ఎవరికీ నచ్చక అట్టర్ ఫ్లాప్ కూడా కాదు కదా. కొంతమందికి నచ్చింది కదా. మరీ మీ ఫ్రెండ్ చెప్పింది ఎలా నిజం.
మీ దృష్టిలో ఈ సినిమా అట్టర్ ఫ్లాపా...?Thulasi Chanduhttps://www.blogger.com/profile/18203524163216088070noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-47546669077444168412014-01-12T16:50:07.880+05:302014-01-12T16:50:07.880+05:30May be you're right. Let's hope for the be...May be you're right. Let's hope for the best, friend! :)
MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-90033949299100587732014-01-12T09:14:36.092+05:302014-01-12T09:14:36.092+05:30who knows some times the horse may fly too like sa...who knows some times the horse may fly too like sankarabharanam frnd...astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.com