tag:blogger.com,1999:blog-404662831443447094.post5543467536744061989..comments2024-03-10T13:51:08.619+05:30Comments on నగ్నచిత్రం : కవిత్వం రాసే మన తెలుగు హీరోయిన్ ఎవరో మీకు తెలుసా? MANOHAR CHIMMANIhttp://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-404662831443447094.post-28970496234046365372013-12-11T20:08:16.258+05:302013-12-11T20:08:16.258+05:30థాంక్ యూ, రాధిక గారు!
ఇంక దీని గురించి నేను ఏమీ ప...థాంక్ యూ, రాధిక గారు!
ఇంక దీని గురించి నేను ఏమీ ప్రత్యేకంగా రాయటం లేదు.
పాఠకులకే వదిలేస్తున్నాను. MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-43401905002282341552013-12-11T01:31:55.263+05:302013-12-11T01:31:55.263+05:30మనోహర్ గారూ..
ఆ Lyrics నేను post చేస్తున్నాను.
&q...మనోహర్ గారూ..
ఆ Lyrics నేను post చేస్తున్నాను.

"చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే

వద్దూ వద్దంటూ నేనన్నా వయసే గిల్లింది నువ్వేగా
పో పో పొమ్మంటూ నేనున్నా పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా
నలుపై వున్న రాతిరికి రంగులు నువ్వేగా
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం నువ్వయి నిలిచావే

వద్దూ వద్దంటూ నువ్వున్నా వలపే పుట్టింది నీ పైన
కాదు కాదంటూ నువ్వున్నా కడలే పొంగింది నాలోన
కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలిచున్నా సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా
మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగును లే
వొంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే

'ఆరు ' సినిమా లో ఈ పాట కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

తెరవని పుస్తకంhttps://www.blogger.com/profile/12638169447128720041noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-10228460434919052752013-12-02T21:23:04.997+05:302013-12-02T21:23:04.997+05:30రాధిక గారూ! ఆరు సినిమాలో మీరు చెప్పిన ఆ పాట లిరిక్...రాధిక గారూ! ఆరు సినిమాలో మీరు చెప్పిన ఆ పాట లిరిక్స్ ని పంపించగలిగలరా? దాన్ని అలాగే ఇక్కడ కామెంట్స్‌లో పబ్లిష్ చేస్తాను..

థాంక్స్ ఫర్ యువర్ కామెట్స్.MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-76128409307053737272013-12-02T20:33:04.268+05:302013-12-02T20:33:04.268+05:30ivaite aaru cinemaa lo "choododde..nanu chood...ivaite aaru cinemaa lo "choododde..nanu choododde.."song lirics..konchem maarcharu ante.. రాధికhttps://www.blogger.com/profile/10216125788576546176noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-47916328180851036272013-10-23T00:17:31.910+05:302013-10-23T00:17:31.910+05:30నేను సాధారణంగా పాటల్లోని లిరిక్స్ బాగా గమనిస్తాను,...నేను సాధారణంగా పాటల్లోని లిరిక్స్ బాగా గమనిస్తాను, నచ్చినవి గుర్తు పెట్టుకుంటాను. అలా పైన కవిత చదవగానే ఒక సినిమా పాట గుర్తు వచ్చింది. అంతే తప్ప ఎవరినీ అనటానికి కాదండీ. అయినా స్పందించినదుకు కృతజ్ఞతలు !తెరవని పుస్తకంhttps://www.blogger.com/profile/12638169447128720041noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-62999788465296754852013-10-11T22:03:02.286+05:302013-10-11T22:03:02.286+05:30"ఆరు" సినిమా పాటలు నేను వినలేదు. ఒకవేళ మ..."ఆరు" సినిమా పాటలు నేను వినలేదు. ఒకవేళ మీరు చెప్పింది నిజమే అయితే దయచేసి నాకు ఆ పాట లింక్ పంపించండి. దాన్ని అలాగే మాధవీలతకు పంపిస్తాను. MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-6716438981279846082013-10-09T01:09:28.841+05:302013-10-09T01:09:28.841+05:30ఇది నిజం గా ఎవరో రాసిన కవితా లేక 'ఆరు ' సి...ఇది నిజం గా ఎవరో రాసిన కవితా లేక 'ఆరు ' సినిమా లో పాటా !?
నాకు సందేహమే !తెరవని పుస్తకంhttps://www.blogger.com/profile/12638169447128720041noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-26431086931777969752013-07-26T16:27:30.829+05:302013-07-26T16:27:30.829+05:30Thanks for your invitation. I will do it today. Thanks for your invitation. I will do it today. MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.com