tag:blogger.com,1999:blog-404662831443447094.post3092925785190124699..comments2024-03-10T13:51:08.619+05:30Comments on నగ్నచిత్రం : శఠగోపాన్ని దొంగిలించిన జీవితం! MANOHAR CHIMMANIhttp://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-404662831443447094.post-12719635715511112772013-12-20T12:41:49.580+05:302013-12-20T12:41:49.580+05:30సినిమాల్లో పాటలు రాసిన కులశేఖర్ ప్రస్తుతం అల్జీమర్...సినిమాల్లో పాటలు రాసిన కులశేఖర్ ప్రస్తుతం అల్జీమర్స్ తరహా వ్యాధితో బాధపడుతున్నాడని అంటున్నారు. అతడు దొంగతనం నేరానికి శిక్షించబడ్డాడన్నది తెలిసిందే. ఐతే, అతడు చేసిన ఈ దొంగతనం వెనుక పాపం అతడి వ్యాధి ప్రభావం ఉండి ఉండవచ్చును. అటువంటప్పుడు న్యాయస్థానం అతడి మానసిక శారీకక స్థితిగతుల్ని పరిగణనలోకి తీసుకున్నాకే ఈ శిక్షవిధించిందా? అసలు ఈ విషయాలు న్యాయస్థానంవారి దృష్టికి తీసుకొని వెళ్ళారా యెవరైనా అన్నది గమనార్హం!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-54128251719710169962013-12-20T12:23:27.859+05:302013-12-20T12:23:27.859+05:30అల్జీమర్స్ కాదనుకుంటానండి. రెండు, మూడేళ్ళక్రితం బ్...అల్జీమర్స్ కాదనుకుంటానండి. రెండు, మూడేళ్ళక్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హెల్త్ రీత్యా పెద్ద దెబ్బ తిన్నాడు...నాకు తెలిసినంతవరకు.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.com