Friday, 21 July 2023

రొటీన్ బ్రేక్ చెయ్యబోతున్న నాగ్అశ్విన్-ప్రభాస్ కోంబో!

 



#Prabhas #ProjectK #Kalki2898AD #ComicCon2023 #VyjayanthiMovies #AswaniDutt #SwapnaDutt #PriyankaDutt #KamalHassan #AmitabhBachchan #DeepikaPadukone #ProjectKTrailer #Manoharam #ManoharChimmani   

4 comments:

  1. మనో గారు ,ఏమి అనుకోవద్దు. మీ బ్లాగ్ చదవడం బోర్ కొడుతోంది .
    మీరు రాసేవి మూడు టాపిక్స్
    1, కెసిఆర్
    2, మీ సినిమా కి నిర్మాత లు కావాలి
    3, ఏవో న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్స్

    ఇవన్నీ రాయం మీ ఇష్టం . మీ బ్లాగ్ మీ ఇష్టం .
    కానీ జనం బోర్ కొట్టి చదవడం మానేస్తే, మీ మార్కెటింగ్ లో ఒక వ్యవస్థ ని మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది .
    మీకు మాత్రమే తెలిసినవి , మాకు తెలియనివి , కొంచెం ఇంటరెస్టింగ్ గా ఉండేవి అప్పుడప్పుడు అయినా రాయండి

    ReplyDelete
    Replies
    1. సమాధానం కూడా మీ కామెంట్‌లోనే ఉంది, వెంకట్ గారు!

      నాకు బోర్ కొట్టినప్పుడు నేను బ్లాగ్ రాస్తాను. నా మైండ్‌ను, నా క్రియేటివ్ అవసరాల్ని నా బ్లాగ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. కొందరు కనెక్ట్ అవుతారు. కొందరు డిస్‌కనెక్ట్ అవుతారు. ఇది సహజం.

      Thanks for your comment.

      Delete
    2. ఎప్పుడు కూడా ఒకరి specific ఇష్టం కొరకు లేదా ఒకరికి తెలియని విషయాలను చెప్పడం కోసం బ్లాగ్ లలో రాసుకోరు.. మనకు తెలిసిన విషయాన్ని నలుగురితో పంచుకోవడం కోసం రాసుకుంటారు అని నేను అనుకుంటున్నా... ఆ processలో ఆ విషయాలు ఎదుటి వ్యక్తికి తెలిసి ఉండొచ్చు తెలవకపోవచ్చు... మనం రాసుకునే విషయాలలో కూడా priority ఉంటుంది. ఎదుటి వ్యక్తికి బోర్ అనిపిస్తే మనం ఏమి చేయలేము కదా..

      Delete
    3. That's the point. Thanks for the comment.

      Delete