Monday 17 July 2023

కొత్త ప్రయోగం. కొత్త హాబీ.


ఏదైనా ఒక క్రియేటివ్ ఐడియా మనసులో మెరవగానే వెంటనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంటాను. అలాంటిదే ఈ ఐడియా.   

మనోహరమ్ ఫోటో బ్లాగ్. 

డెయిలీ.  

కొన్ని గంటల క్రితం, ఒక చాలా బోరింగ్ అండ్ ఇబ్బందికరమైన ప్లేస్‌లో కూర్చుని ఉన్నప్పుడు నా మనసులో మెరిసిన ఆలోచన ఇది. వెంటనే ఎగ్జిక్యూట్ చేసేశాను.   

ఇవ్వాళ-రేపు అసలు ఎవ్వరికీ టైమ్ ఉండటం లేదు. నాకు కూడా.🙂 సో, ఉన్న టైమ్‌లోనే చెప్పాలనుకున్నది షార్ట్‌గా చెప్పేసెయ్యాలి.  

స్పాంటేనియస్ కూడా. 

రేపు ఎవ్వరి ఫోటో బ్లాగ్ పోస్ట్ చేస్తానో నాకే తెలీదు. 

ఈ ఫోటో బ్లాగ్ సినీఫీల్డుకు మాత్రమే పరిమితం కాదు. కాని, ఖచ్చితంగా ఎక్కువ స్పేస్ సినిమాఫీల్డుకే ఇస్తాను. 

దీని కోసం పబ్లిక్ డొమెయిన్‌లో ఉన్న ఫోటోలనే ఎక్కువగా వాడతాను.      

ఇది నాకొక కొత్త స్ట్రెస్ బస్టర్. 

కొత్త హాబీ.  

విష్ మి బెస్ట్!   
^^^

#PuriJagan #PuriJagannath #DirectorPuriJagannath #PhotoBlog #Manoharam #ManoharChimmani

2 comments:

  1. మీ, ప్రొఫైల్ ఫోటో కు కేప్షన్ పెట్టండి న్యూ బ్లాగ్ ఫీచర్ లో పై లా

    అల్ ది బెస్ట్ ఫార్ న్యూ స్ట్రెస్స్ బస్టర్ :)

    ReplyDelete
    Replies
    1. Thank you andi. But, మొదటి వాక్యంలో మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి...

      Delete