ఒక ఆర్టిస్టుకు తెరమీద కనిపించే ఆ "ఒక్క ఛాన్స్" రావడానికి పదేళ్ళు పట్టింది. ఒక రైటర్‌కు అవకాశం దొరికి స్క్రీన్ మీద టైటిల్ కార్డు చూసుకోడానికి పన్నెండేళ్ళు పట్టింది. ఒక డైరెక్టర్‌కు అన్నీ అనుకూలించి డైరెక్టర్ కావడానికి 16 ఏళ్ళు పట్టింది...
ఫిలింనగర్, కృష్ణానగర్, యూసుఫ్‌గూడా, గణపతి కాంప్లెక్స్, ఇప్పుడు మణికొండ... ఈ ఏరియాల్లోని సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ... 10-20 ఏళ్లయినా ఇంకా ఆ "ఒక్క ఛాన్స్" దొరకనివాళ్ళు ఎప్పుడూ వేలల్లో ఉంటారు!
సాంకేతికంగా, సామాజికంగా, సమాచారపరంగా ఎన్నో మార్పులు వచ్చిన ఈ డిజిటల్ యుగంలో కూడా ఇప్పుడు మీరు అంత సమయం, డబ్బు వృధా చేసుకోనవసరం లేదు.
ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించి, బిజీ కావడానికి మీకు నిజంగా పనికొచ్చే శిక్షణ, ఎన్నో ఏళ్ళు వృధా చేసుకుంటే తప్ప మీకు దొరకని ఆ "ఒక్క ఛాన్స్", సిల్వర్ స్క్రీన్ పైన మీ టైటిల్ కార్డు... ఇవన్నీ కేవలం 6 నెలల్లో!
ఈ అవకాశం కొద్ది మందికే.
ఎగ్జయిటింగ్‌గా లేదూ?
"ఒక్క ఛాన్స్" కోసం
సంవత్సరాల తరబడి
ఫిలిం ఆఫీసుల చుట్టూ తిరిగే
ట్రెడిషనల్ పద్ధతికి
ఈరోజే గుడ్‌బై చెప్పండి!
Get connected: 9989578125
No comments:
Post a Comment