ఫిలిం ఇండస్ట్రీలో శుక్రవారానికి చాలా పవరుంది.
వారం వారం జాతకాలు మారిపోయేరోజు. సినిమాలు రిలీజయ్యే రోజు. డబ్బులు బాగా వచ్చే రోజు.
ఏదైనా ప్రారంభించడానికి కూడా, ఇండస్ట్రీలో దాదాపు అందరూ ఒక సింటిమెంట్‌గా ప్రిఫర్ చేసే రోజు.
11th Feb to 18th Feb' 2022.
ఏదైనా ప్రారంభించడానికి కూడా, ఇండస్ట్రీలో దాదాపు అందరూ ఒక సింటిమెంట్‌గా ప్రిఫర్ చేసే రోజు.
11th Feb to 18th Feb' 2022.
అంటే - ఈరోజు నుంచి, వచ్చే శుక్రవారం 18 ఫిబ్రవరి వరకు, నాతో అసోసియేట్ అయ్యే ఒక లైక్‌మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్ కోసం ఈ వారం మొత్తం అగ్రెసివ్ క్యాంపెయిన్ చేస్తున్నాను.
ఈ విషయంలో వంద శాతం సక్సెస్ అవుతానని నమ్మకం ఉంది.
ఈ విషయంలో వంద శాతం సక్సెస్ అవుతానని నమ్మకం ఉంది.
ఇంతకు ముందు కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి కాని, వారి టర్మ్స్ ఫిలిం ఇండస్ట్రీ బిజినెస్‌కు కుదిరేవి కావు.
సినిమాల పట్ల, సినీఫీల్డు పట్ల కూడా కొంతైనా ఆసక్తి ఉన్న లైక్‌మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్ దొరకడం నాకు ముఖ్యం.
సినిమాల పట్ల, సినీఫీల్డు పట్ల కూడా కొంతైనా ఆసక్తి ఉన్న లైక్‌మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్ దొరకడం నాకు ముఖ్యం.
ఒక అవగాహనతో ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్‌లో చాలా మంచి అవకాశాలున్నాయి. మంచి లాభాలున్నాయి. ఓటీటీల కోసమే చేసే సినిమాలు, వెబ్ సీరీస్‌లు కూడా మంచి లాభాలనిస్తున్నాయి.
మార్చి చివరివారం, లేదా, ఏప్రిల్ మొదటివారం నుంచి షూటింగ్‌కు వెళ్లాలంటే ఇవన్నీ ఈవారంతో పూర్తిచేసుకోవాలి. సో, ఇంకా ఆలస్యం జరగకుండా ఉండటం కోసమే - నాకు నేనుగా పూర్తిగా దీనికోసం ఒక్క వారం సమయం పెట్టుకున్నాను.
ఈనెల 18 శుక్రవారం నాటికి కనీసం ఒక్క డీల్ అయినా పాజిటివ్‌గా క్లోజ్ చేయబోతున్నాను.
ఈ ప్రపోజల్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఈ లింక్‌లో చదవ్వొచ్చు:
https://nagnachitram.blogspot.com/2022/02/blog-post.html
మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ విషయంలో నాకు 3 విధాలుగా సహాయపడవచ్చు:
1. ఆసక్తి వుంటే మీరే, మీకు వీలైన చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో ఫండింగ్ పార్ట్‌నర్‌గా నాతో అసోసియేట్ అయిపోవచ్చు.
2. మీకు తెలిసినవారిలో ఈవైపు ఆసక్తి ఉన్నవారికి... లేదా, ఈ పని చేసిపెట్టగల సమర్థులైన మీడియేటర్లకు ఈ లింక్‌ను ఫార్వార్డ్ చేయడం ద్వారా కూడా మీరు నాకు సహాయపడవచ్చు.
3. మీరే స్వయంగా ఎవరైనా ఇన్వెస్టర్‌ను కనెక్ట్ చేసి, డీల్ సక్సెస్ చేయవచ్చు. మీకు అఫీషియల్ కమిషన్ ఉంటుంది. తెరపైన మీ పేరుకొక థాంక్స్ కార్డ్ కూడా గ్యారంటీ.
Thanks in advance.
ఈ విషయంలో వేగంగా, పాజిటివ్‌గా పని పూర్తికావడానికి మీ విలువైన సలహాలకు స్వాగతం.
Whatsapp & Call: +91 9989578125
Whatsapp & Call: +91 9989578125
All the very best
ReplyDeleteThank you.
DeleteAll the best sir 🙂
ReplyDeleteThank you.
Delete