సుమారు ఇరవై ఏళ్లక్రితం, చిక్కడపల్లిలో అనుకుంటాను. ఒక హోమియో వైద్యుని దగ్గరికెళ్లాను. అది క్లినిక్‌లా అనిపించలేదు నాకు. 100 మందికిపైగా పేషంట్స్‌తో కిక్కిరిసిపోయి, ఒక రేషన్‌షాపులా ఉంది.
ఒక్కో పేషంట్‌ను సగటున 3 నిమిషాల్లో చూడ్డం, డబ్బులు తీసుకోవడం, ఆ చక్కెర గోళీలేవో ఇవ్వడం... అంతా ఆ 3 నిమిషాల్లోనే!
ఇంకోసారి... ఆ మధ్య ఒక అయిదారేళ్లక్రితం, తార్నాకలో లోపలెక్కడో ఉన్న ఇంకో హోమియో వైద్యుని క్లినిక్‌కు వెళ్లాను. అక్కడ ఇంకో అనుభవం... ఏంటంటే - పొద్దున 5 గంటలకు వెళ్ళి అక్కడ అరుగులమీద వరుసలో కూర్చునే పేషెంట్ 'టర్న్' మధ్యాహ్నం దాదాపు ఏ 3 గంటలకో వస్తుంది! అదీ లెక్క. ఆ లెక్కప్రకారం, ఎవరికివారే అంచనాలు వేసుకొంటూ, మధ్యలో లేచి ఆ వీధుల్లో తిరిగి రావడాలు, బండి మీద ఇడ్లీలు తిని రావడాలూ... అదొక తీర్థం. లోపలికెళ్లాక ఆ డాక్టర్ చూసింది ఒక 5 నిమిషాలు. డబ్బులు, చిట్టి చక్కెర గోళీల మాత్రలు మామూలే.
పై రెండు సందర్భాల్లో కూడా పేషెంట్ నేను కాదు. నాకు తెలిసినవాళ్లతో తోడుగా వెళ్లాను. నాకు నచ్చలేదు.
ఆ రెండుచోట్లా కూడా... నిజంగా వైద్యం తెలిసి చేస్తున్న ఒక డిగ్నిఫైడ్ ప్రాక్టీసులా నాకేమాత్రం అనిపించలేదు. వెనక ఒక సర్టిఫికేట్ పెట్టుకొని చేస్తున్న ఒక మంచి లాభదాయకమైన బిజినెస్ మోడల్‌లా అనిపించింది.
కట్ చేస్తే -
మొన్నీమధ్య నా మిత్రుడు, డిప్యూటీ తహసిల్దార్, యాంటీ టొబాకో నిర్విరామ ప్రచారకర్త మాచన రఘునందన్‌తో ఏదో పనిమీద వెళ్తున్నప్పుడు, దారిలో తనొక డాక్టర్ దగ్గర ఆగాడు.
అక్కడ 5 నిమిషాలు అనుకున్న అతని పనేదో కాస్త ఆలస్యమైంది.
అదొక హోమియో క్లినిక్.
కాని, అంతకు ముందు నా 2 అనుభవాలకు పూర్తి భిన్నంగా ఉంది. ఆశ్చర్యంగా ఒకసారి చుట్టూ చూశాను.
రిసెప్షన్‌లో ఒక బాయ్, అపాయింట్ తీసుకొని వచ్చిన ఒక పేషెంట్ బయట... ఇంకో పేషంట్ లోపల డాక్టర్ దగ్గర తప్ప... ఇంకెవ్వరూ లేరు!
క్లినిక్ హైవేలో రోడ్డు పక్కనే ఒక కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్నా, ప్రశాంతమైన నిశ్శబ్దం...
కట్ చేస్తే -
సుమారు 70 ఏళ్ల డాక్టర్ సుభాష్‌చందర్ గారిని నాకు పరిచయం చేశాడు రఘునందన్.
అంతకు పూర్వం నేను చూసిన అనుభవాల నేపథ్యంలో, డాక్టర్ గారితో మాట్లాడ్డం ప్రారంభించాను.
ఒకే ఒక్క నిమిషంలో ఆయనేంటో అర్థమైంది నాకు. తను చేస్తున్న వైద్యం మీద ఒక స్పష్టమైన, తిరుగులేని అథారిటీ కనిపించింది.
అప్పటివరకూ నేనసలు పట్టించుకోని హోమియో వైద్యం పట్ల నాకు నిమిషాల్లో ఆసక్తిని రేకెత్తించారు డాక్టర్ సుభాష్‌చందర్.
ఆ ఆసక్తితోనే డాక్టర్‌గారిని మళ్లీ ఒకసారి కలిశాను...
డాక్టర్‌కు గొప్ప వాక్ధాటి అవసరం లేదు. కాని, తాను చేస్తున్న వైద్యం పట్ల ఖచ్చితమైన స్పష్టత అవసరం. అది వారిలో ఉంది. వైద్యునిగా 40 ఏళ్ల అపారమైన అనుభవంతో కూడిన హస్తవాసి, ఏదైనా ఇట్టే కనుక్కొని తగిన చికిత్స అందించగల నైపుణ్యం కూడా ఆయనలో ఉంది.
వైరల్ డిసీజెస్, టాక్సిక్ స్టేట్స్, డిఫికల్ట్ డిసీజెస్ అని ప్రధానంగా 3 రకాల కంప్లయింట్స్‌తో వస్తుంటారు పేషెంట్స్.
వాటిల్లో కీళ్లవాతం, స్పాండిలాసిస్, సర్జరీ చేసినా తగ్గని ఇంకెన్నో దీర్ఘకాలిక సమస్యలను డిఫికల్ట్ డిసీజెస్ అనొచ్చు. ఇలా వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్‌కు తగిన చికిత్స అందించి నయం చేసిన రికార్డు డాక్టర్ సుభాష్‌చందర్ గారికి ఉంది.
టాక్సిక్ కేసుల్లో - లోపల ఉన్న షుగర్ వల్ల కిడ్నీ ఫెయిలయ్యి, బయట అన్నివిధాలా ప్రయత్నించి, పూర్తిగా చేతులెత్తేసిన చివరిదశలో వచ్చిన పేషంట్స్‌కు కూడా నయం చేశారు.
వైరల్ కేసుల్లో - వేలు, లక్షలు ఖర్చు పెట్టుకొని సీరియస్ అయిన డెంగూ కేసుల్ని కేవలం గంటల్లో తగ్గించారు.
గిలాన్ బారే సిండ్రోమ్‌తో దాదాపు కాళ్లు చేతులు పనిచేయకుండా పోయిన సురేష్‌చంద్ర అనే ఒక పేషెంట్, బెంగుళూరులో అతి పెద్ద డాక్టర్స్‌ను, హాస్పిటల్స్‌ను సంప్రదించాడు. కానీ నయం కాలేదు. డాక్టర్ సుభాష్‌చందర్ ఆయన్ని కేవలం కొద్దిరోజుల్లోనే పూర్తిగా ఆరోగ్యవంతున్ని చేశారు.
పక్షవాతం ఎటాక్ అయిన పేషెంట్‌కు సాయంత్రానికి మార్పు చూపించి, క్లినిక్ నుంచి నడుచుకుంటూవెళ్లేలా చేశారు.
ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌తో ఏళ్లుగా బాధపడిన ఒక మహిళా పేషెంట్, డాక్టర్ సుభాష్‌చందర్ గారి గురించి తెలుసుకొని, ముంబై నుంచి వచ్చి మరీ నయం చేయించుకొంది.
ఇలాంటి ఇంకెన్నో ఉదాహరణలు, వివరాలను డాక్టర్ గారి "న్యూ లైఫ్ హెల్త్‌కేర్" వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
లోకల్ గానే కాకుండా - ఎంతోమంది పేషెంట్లు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కాకినాడ వంటి సుదూరప్రాంతాల నుంచి కూడా వచ్చి విజయవంతంగా చికిత్స పొందారు.
వైరస్‌కు మందు లేదు. అయినా సరే, ఆయా వైరస్ వ్యాధుల లక్షణాలనుబట్టి సక్సెస్‌ఫుల్‌గా చికిత్స అందించిన రికార్డు డాక్టర్ సుభాష్‌చందర్ గారికి ఉంది.
ఏ వైరస్ అయినా ఎటాక్ చేయకుండా, ఒకవేళ చేసినా బ్రతక్కుండా మనలో ఇమ్యూనిటీ సమృధ్ధిగా ఉండేట్టు చూసుకోవడం ముఖ్యం అంటారు డాక్టర్ సుభాష్‌చందర్. ఇమ్యూనిటీ పెరుగుదలకు అవసరమైన మందులు కూడా డాక్టర్‌గారు ఇస్తున్నారు.
ప్రారంభంలో ఎం బి బి ఎస్ డాక్టరే అయినా, తర్వాత హోమియోకు యాక్సిడెంటల్‌గా మారిపోయిన డాక్టర్ సుభాష్‌చందర్ ఫాకల్టీ ఆఫ్ హోమియోపతి, లండన్ నుంచి ఎం ఎఫ్ హోమ్ చేశారు.
గత 40 ఏళ్లుగా వృత్తిలో ఉన్నా వారిలో ఎలాంటి అలసట, విసుగు, తడబాటు కనిపించదు. పరిశుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణంలో వారి క్లినిక్ నిర్వహణ ఒక పధ్ధతిగా ఉండటం నాకు బాగా నచ్చింది.
క్రోన్స్ డిసీజ్, గిలాన్ బారే సిండ్రోమ్, రుమటాయిడ్ అర్త్‌రైటిస్, ఇంకా... ఆస్తమా, హే ఫీవర్ అలెర్జిక్ రినైటిస్ వంటి ఎన్నో వ్యాధులకు ఖచ్చితంగా ఇదీ అని తెలిసిన చికిత్స లేదు. ఎన్నో హాస్పిటల్స్, ఎంతోమంది డాక్టర్స్ చుట్టూతిరిగి, నయంకాక, చేతులెత్తేసిన పరిస్థితులలో వచ్చిన ఎందరో పేషెంట్స్‌కు చికిత్సచేసి, మళ్ళీ ఆయా వ్యాధుల లక్షణాలు తిరిగి కనిపించకుండా రిలీఫ్ ఇచ్చిన రికార్డ్ డాక్టర్ షుభాష్‌చందర్ సాధించారు.

హోమియోపతి అంటే జస్ట్ సైన్స్ మాత్రమే కాదు. ఆర్ట్ కూడా అంటరాయన. హోమియో వైద్యానికి హోలిస్టిక్ టచ్ కూడా ఇచ్చి వైద్యం చేయడం ఆయన శైలి.
ఇంకా ఏదేదో చెయ్యాలన్న తపన ఆయన మాటల్లో ఎప్పుడూ కనిపిస్తుంది. 70 ఏళ్ల వయస్సులో అంత అవసరమా అనుకోరాయన. "Silence of intelligentsia is more dangerous than terrorism" అన్న మాటను ఆయన బాగా నమ్ముతారు.
వేరే ఎక్కడా నయంకాని జబ్బులు, క్రిటికల్ దశకు చేరుకొన్న జబ్బులను టేకప్ చేయడం డాక్టర్ సుభాష్‌చందర్ గారికి ఇష్టం. ఇవే కాకుండా, వైద్యసంబంధమైన ఏ ఇతర సమస్యకైనా, ఎవరైనా డాక్టర్ గారిని సంప్రదించవచ్చు.
ఒకసారి కలిస్తే పోయేదేముంది? మీ ఆరోగ్యం మళ్లీ మీ చేతుల్లోకి వస్తుంది. అంతే కదా...
^^^^^
New Life Homeo Care, 3rd Floor, Commercial Complex, Beside Bharat Petroleum, Jeedimetla Village Junction, After Suchitra Cross, NH44, Hyderabad - 500067.
Email: drsubhaash@gmail.com | Phones: +91 98661 96309, +91 90300 38090
Website: www.newlifehomeocare.com
వైద్యో నారాయణో హరిః అన్న మాట అక్షర సత్యం చేస్తున్న వైద్యులు Dr Subhash Chander గురించి అర్థవంతంగా రాసిన కళా మా తల్లీ మానస పుత్రులు చిమ్మని మనోహర్ గారి ఈ నగ్న చిత్రం వ్యాసం నిజంగానే ఓ నగ్న సత్యం వెల్లడించింది.
ReplyDeleteThank you.
Deleteమీ విశ్లేషణ బాగుంది సార్
ReplyDeleteThank you.
Deleteచాలా ఆసక్తిరమైన మంచి సమాచారం ఇచ్చారు. అక్షరాలా డ్రామా హోమియోపతి వైద్యులతో విసిగి నాకెంతో ఇష్టమైన హోమియో వైద్యానికి చాలాకాలంగా దూరంగా ఉంటున్నాను. మీరిచ్చిన సమాచారం దాచుకోదగ్గది.
ReplyDeleteThank you.
Deleteమంచి విషయం షేర్ చేసారు అండి... ఎన్నో సంవత్సరాల నుండి బాధ పడుతున్న ఆస్త్మా నుండి మా తాడేపల్లిగూడెంలో ఒక హోమియో డాక్టర్ గారు నన్ను బయటపడేసారు.. ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గలేదు. మీరు చెప్పింది నిజమే. హోమియో ఒక వైద్య విధానమే కాదు. రోగాల్ని నయం చేసే ఒక పవిత్రమైన కార్యంగా భావిస్తాను.
ReplyDeleteThank you.
Deleteమీరు అనుమతిస్తే నా ఫేస్‌బుక్ వాల్ పై షేర్ చేసుకుంటాను.
ReplyDeleteMost welcome Jagadeesh Reddy garu! మీరు నిరభ్యంతరంగా షేర్ చేసుకోవచ్చు.
Deletehttps://www.andhrajyothy.com/telugunews/ex-mp-anand-bhaskar-coment-2020110302544229
ReplyDelete