మొత్తానికి రెండురోజుల క్రితం అర్థరాత్రి అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకొని 'అనుకున్నది' ఇప్పటికి పూర్తి చేయగలిగాను.
ఎప్పటినుంచో అనుకుంటున్న నా వెబ్సైట్ ఇప్పుడు రెడీ అయింది. సైట్లో చిన్న చిన్న ట్వీకింగ్స్ ఏవైనా ఉంటే ఇవ్వాళ అడ్జస్ట్ చేస్తాను.
సంవత్సరాలు, నెలలు వేరేవాళ్లమీద నమ్మకం పెట్టుకొని చేయించలేనిది, జస్ట్ ఒక 48 గంటల్లో పూర్తిచేశాను. అది కూడా... రాసుకొంటూ, చదువుకొంటూ, మధ్యలో ఇతర పనులు చేసుకొంటూ... నాకున్న 101 టెన్షన్స్ మధ్య... లాక్డౌన్ డిప్రెషన్ నన్ను పూర్తిగా ఆవహించకముందే నేనీ పని పూర్తిచేయగలిగాను.
మన పని మనం చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరు.
కట్ చేస్తే -
నా వెబ్సైట్ ఒక Jack Ma 'అలీబాబా డాట్ కామ్' లాంటిది. అది ఎలక్ట్రానిక్, ఇతర ఎన్నో వస్తువుల తయారీకి సంబంధించిన భారీ క్యాటలాగయితే, ఇది పూర్తిగా క్రియేటివ్ సర్విసెస్‌కు సంబంధించిన క్యాటలాగ్.
రైటింగ్, ఫిల్మ్ మేకింగ్, కోచింగ్, ప్రమోషన్ వంటి విభాగాల్లో నేను అందించగలిగిన ప్రతి సర్విస్‌ను లిస్ట్ చేశాను. చూస్తే మీకే అర్థమవుతుంది. వాటిల్లో ఏ రైటింగ్ అసైన్మెంట్ అయినా సరే, దాని పరిమాణాన్ని బట్టి, 48 గంటల నుంచి 4 వారాల్లోగా ఖచ్చితంగా పూర్తిచేయటం జరుగుతుంది. అదే ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించింది అయితే, 27 రోజులనుంచి 90 రోజుల్లోగా పూర్తిచేయటం జరుగుతుంది.
క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. నా ఫీజు విషయంలో కూడా. :)
సైట్లో లిస్ట్ చేసిన సర్విసెస్‌లో ఎక్కువభాగం నేను ముందు నుంచి చేస్తున్నవే అయినప్పటికీ, నా సర్విసెస్ పరిధిని విస్తరించడంలో భాగంగా ఇప్పుడీ వెబ్సైట్ నాకు తప్పనిసరి.
వెబ్సైట్లో ఇచ్చిన ఒక్కో సర్విస్ గురించి తర్వాత వివరంగా రెండు బ్లాగ్ పోస్ట్‌లు రాస్తాను.
దాదాపు... వెబ్సైట్లో లిస్ట్ చేసిన క్రియేటివ్ సర్విసెస్ అన్ని విభాగాల్లోనూ నాకు అసిస్టెంట్స్, టీమ్ ఉన్నప్పటికీ... ప్రతి ఒక్క ఆర్డర్‌ను స్వయంగా నేనే డీల్ చేస్తాను. క్లయింట్స్ టైమ్ ఏమాత్రం వృధా కాకుండా నా వాట్సాప్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ కాంటాక్ట్‌లో ఇచ్చాను.
Please feel free to reach out to me. I look forward to a beautiful journey together.
ఇదీ నా వెబ్సైట్: