మిస్టర్ ఎక్స్...
చాలారోజుల తర్వాత నేను మళ్ళీ ఒక కథ రాశాను. ఒక మ్యాగజైన్ కోసం.
'పాలపిట్ట' జూన్ సంచికలో వచ్చిన నా కథను, నా వ్రాతల్ని ఇష్టపడే కొందరికోసం నా బ్లాగ్‌లో, ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను.
తెలుగులో దాదాపు అన్ని వీక్లీలు, మంత్లీలు మూతపడ్డాయి. నాకు తెలిసి, కరోనాలో కూడా ఎలాంటి బ్రేక్ లేకుండా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న ఏకైక సాహిత్య పత్రిక "పాలపిట్ట".
లాక్‌డౌన్ టైమ్‌లో లైఫ్ మరీ ఇంత డల్‌గా ఉండకూడదని చాలా పెద్ద గ్యాప్ తర్వాత ఒక షార్ట్ స్టోరీ రాశాను.
నా ఫేవరేట్ రచయిత బుచ్చిబాబు గారి శైలిలో రాద్దామనుకొని ప్రారంభించి, నా ఇంకో అభిమాన రచయిత చలం గారిలా దూసుకెళ్ళానని భ్రమపడ్డాను. మధ్యలో ఎక్కడో నేను ఎంటరయ్యాను. ఇద్దర్నీ మర్చిపోయి, పూర్తిగా ఏం రాయాలనుకొన్నానో అదే రాశాను. ఫీల్‌లో కొట్టుకుపోయాను.
కథ పూర్తయ్యాక చదివినప్పుడు... అటు నాకిష్టమైన బుచ్చిబాబు, చలం గార్లను గుర్తుచేసుకుంటూనే... చివరికి, రష్యన్ భాషలో నా అభిమాన కథా రచయిత పవుస్తోవ్‌స్కీ శైలిలో రాశానని నాకనిపించింది. 😋
కథ చదువుతుంటే పాఠకులకు ఇది రచయిత సొంతకథేమో అనిపించవచ్చు, కాని కాదు. సొంత నేపథ్యం, ఫీలింగ్స్ మాత్రం ఉన్నాయి. కొన్ని సొంత అనుభవాల తాలూకు పరిమళం కూడా తొంగిచూడొచ్చు. ఏ రచయిత రచనల్లోనయినా ఇది అత్యంత సహజమని నేననుకుంటాను.
This is just a story. It's been written in a non stop flow and in a single sitting.
మనిషి జీవితం అనేది కొన్ని మధురానుభూతుల సమాహారం. మిగిలిన నిర్వచనాలు, నిర్బంధాలన్నీ జస్ట్ ట్రాష్ అండ్ రొటీన్ బుల్‌షిట్. మనం ఏదైతే రియాలిటీ అనుకొని నమ్ముతున్నామో అది కాదు రియాలిటీ. అసలు రియాలిటీ మనకు తెలియనట్టే ఉంటాము. ఆ భ్రమలోనే మన జీవితం కూడా ముగుస్తుంది. కాని, అలా జరక్కూడదు...
- with ❤️
Manohar Chimmani