యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ లలో ఆన్లైన్ శిక్షణ...
ఎప్పటినుంచో నేను అనుకుంటున్న ఈ కాన్సెప్ట్‌ను ఇప్పుడు నాతో అమలుచేయించిన క్రెడిట్ ఖచ్చితంగా కరోనాదే!
కట్ చేస్తే -
మీకు తెలీంది కాదు... ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్లో ఏదైనా నేర్చుకోవడం సాధ్యమే. ఇప్పటివరకూ నాకు తెలిసి, ఇది ఇండియాలో లేదు.
ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ కరోనా టైమ్‌లో ఇది మంచి అవకాశం. లాక్డౌన్ తర్వాత కూడా, దీని గురించి మీమీ ఇతర పనులు, కాలేజీ క్లాసులు పోగొట్టుకోనవసరంలేదు.
అభ్యర్థుల్లో ఉన్న ఆసక్తి స్థాయినిబట్టి, నాకు నచ్చిన అతి కొద్దిమందికి మాత్రమే ఈ శిక్షణ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. నా హోమ్ స్టేలో కొన్ని గంటలు దీనికి కూడా కెటాయిస్తున్నాను.
ఈ శిక్షణ ఉచితం కాదు.
ఒక్కో అభ్యర్థికి నేను చాలా సమయం కెటాయించాల్సి ఉంటుంది.
ఏ నైపుణ్యం అయితే ప్రాక్టికల్ రియాలిటీలో ఇండస్ట్రీకి అవసరమో... దాన్ని మాత్రమే నాకున్న స్వల్పమైన అనుభవంతో కలిపి నేర్పించడం ఈ శిక్షణ ప్రత్యేకత.
నిజంగా అంత ఆసక్తి, సీరియస్‌నెస్ ఉన్నవాళ్లు మాత్రమే నా ఇన్‌బాక్స్‌లోకి రావచ్చు. వివరాలు చెప్తాను.
Best Wishes...