ఈ రోజు ఉదయం 9.31 నుంచి ప్రారంభమవుతున్న బేగంపేట్‌లోని మా కొత్త ఆఫీసుని దాదాపు ఒక పూర్తి స్థాయి కార్పొరేట్ పధ్ధతిలో రూపొందించడం జరిగింది.
మా ఇంటికీ, ఫిలిం నగర్కూ దాదాపు మధ్యలో ఉండేట్టుగా తీసుకున్న ఈ ఆఫీసు నాకు అన్నివిధాలా బాగా నచ్చింది. ఇది కమర్షియల్ బిల్డింగులోనే ఉండటం అనేది మరో ప్లస్ పాయింట్. ఇవాళ ఉదయం 9.31 నిమిషాలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఇక అసలు పనులన్నీ (ఇన్నాళ్లూ నత్తనడక నడచినవి!) ప్రారంభమౌతాయి.
> TFCC (తెలంగాణా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్)లో నేను రిజిస్టర్ చేసిన మనుటైమ్ ఫిలిం అకాడమీ ద్వారా, ప్లస్, నా మిత్రుడు కె జె దశరథ్ రిజిస్టర్ చేస్తున్న మరొక కొత్త బ్యానర్ ద్వారా ఈ ఆఫీసు నుంచి చిత్రాల నిర్మాణం ప్రారంభమౌతుంది.
> అవసరాన్ని బట్టి, అంతకు ముందే నేను లైఫ్ మెంబర్‌గా ఉన్న APFCC (ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్) లోని నా మనుటైమ్ మూవీ మిషన్ బ్యానర్ ద్వారా కూడా సినిమాల నిర్మాణం ఉంటుంది.
పూజ తర్వాత, మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.

Best of luck!
ReplyDeletebest of luck sir
ReplyDeletecongrats for opening new office. all the best for future projects
ReplyDeleteSooo happy sir... Meeninchi marinni manchi chitralu , Yuva technicians ku manchi avakasalu ravalani korukuntu... ALL D BEST SIR
ReplyDeleteAll the best....
ReplyDeleteThank you so much .. one and all ..
ReplyDelete