నేను
పూర్తిగా సినిమా మనిషిని కాదు. ఈ బ్లాగ్
లోని కొన్ని పోస్టులు చదివితే ఈ విషయం మీకు
ఇట్టే తెల్సిపోతుంది. ఏదో బై మిస్టేక్
ఇటుగా వచ్చాను. వచ్చినందుకు ఇరుక్కుపోయాను. కారణాలు ఏవయితేనేం - నేను అనుకున్నది చేయలేకపోయాను
ఇక్కడ.
మొట్టమొదటిసారిగా
- ఎవరి హామీల మీదా నమ్మకం
పెట్టుకోకుండా, పూర్తిగా, అన్ని బాధ్యతలు నేనే
తీసుకుని - ఒక మైక్రో బడ్జెట్
సినిమా చేయబోతున్నాను. "అంతా ఓకే... ఆల్
హాప్పీస్ " అనుకుంటున్న సమయంలో చిన్న జెర్క్ ఒకటి
మొన్న(31 నాడు) ఫోన్ రూపంలో! నో ప్రాబ్లమ్. ఓ
రెండు రోజుల తర్వాత ఫేస్
చేయబోతున్నాను.
ఇంకా చెప్పాలంటే, ఈ చిన్న చిన్న జెర్కులు ఏవీ నన్నూ, నా ఇప్పటి కమిట్ మెంట్ ను ఆపలేవు. నాకు తెలుసు ఆ విషయం.

ముందే ఇంకో బ్లాగ్ పోస్ట్
లో చెప్పినట్టు - ఈ సీరీస్ లో
మొదటి సినిమా షూటింగ్ ప్రారంభమయిన రోజునుంచి
సరిగ్గా 9 నెలల్లో 3 మైక్రో బడ్జెట్ సినిమాలు పూర్తి చేయబోతున్నాను నేను. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మొదటి సినిమాకు ఈ మాత్రం సమయం తీసుకోవటం నాకు చాలా అవసరం. ఇదివరకులాగా ప్రతిదానికీ కాంప్రమైజ్ కాదల్చుకోలేదు. పైగా, "లోన్ వుల్ఫ్" లా అన్నీ నేనే చూసుకుంటున్నాను. నాకు ఇన్వెస్ట్ చేసే వాళ్లని కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకుంటున్నాను. ఈ అనుభవం తో నా "మనుటైమ్ మూవీ మిషన్" ఫిలిం బ్యానర్ కింద రేపు నేనే ఒక ఫాక్టరీ ప్రారంభించవచ్చు. ఒక డిజిటల్ స్టూడియో పెట్టవచ్చు. ఏదీ రాకెట్ సైన్స్ కాదు. ఏదీ అసాధ్యం కాదు. నేను చేయగలను.
ఏ జెర్కులు ఎదురయినా, ఏవి అడ్డం వచ్చినా ఈ ఒక్క సినిమాకే. తర్వాతంతా "రిన్స్ అండ్ రిపీట్" పధ్ధతే.

All the best
ReplyDeletePlease remove word verification.
Thank you, Kasi.
ReplyDeleteRemoved word verification.